నెగెటివ్ షేడ్స్‌తో ‘బ్రహ్మరాక్షస’గా ప్రభాస్.. మూడేళ్ళు ఆగక తప్పదా!
పాన్ ఇండియా సినిమాలతో ఇండియాలోనే నెంబర్‌వన్ హీరో అనిపించుకుంటున్న రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఐదు భారీ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్, సందీప్ వంగా కాంబినేషన్లో స్పిరిట్, హను రాఘవపూడితో ఫౌజీ లైన్లో ఉన్నాయి. ఇవిగాక సీక్వెల్స్ సలార్ 2,