English | Telugu
వైజాగ్ లో రవితేజ "వీర"
Updated : Mar 22, 2011
ఈ రవితేజ "వీర" చిత్రంలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర "విక్రమార్కుడు" చిత్రంలోని విక్రమ్ రాథోడ్ వంటి శక్తివంతమైన పాత్ర కాగా, మరొకటి సరదాగా ఉండే పాత్ర అని ఫిలిం నగర్ వర్గాల కథనం. ఈ రవితేజ "వీర" చిత్రానికి తమన్.యస్. సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రవితేజ "వీర" చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, రోజా, నాగబాబు, బ్రహ్మానందం, రాహుల్ దేవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఛోటా.కె.నాయుడు నిర్వహిస్తూండగా, గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.