English | Telugu
'తీన్ మార్' శాటిలైట్ రైట్స్ మా టివి కి
Updated : Mar 23, 2011
ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కుల కోసం చాలా శాటిలైట్ ఛానల్స్ పోటిపడగా, చివరికి ఆ 'తీన్ మార్' చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 'మా' టివి సొంతం చేసుకుందని సమాచారం. అంతే కాకుండా 'మా' టివి ఇంకా అల్లు అర్జున్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, వివివినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'బద్రీనాథ్', నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న మరో చిత్రం నటించిన '100% లవ్' చిత్రాల శాటిలైట్ హక్కులను కూడా పొందిందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.