English | Telugu
"తీన్ మార్" సభలో త్రిష ఎందుకు డ్యాన్స్ చేయలేదు
Updated : Mar 21, 2011
అది కూడా నిర్మాత గణేష్ కు చివరి నిమిషంలో తెలియజేసిందట త్రిష. కానీ త్రిషను చూస్తే ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"తీన్ మార్" చిత్రం ఆడియో సభలో వేదికపైకి వెళ్ళినప్పుడు కానీ, వేదికపై నుండి కిందకు దిగుతున్నప్పుడు కానీ ఆమెకు కాలు మడమ బెణికిన లక్షణాలు ఎక్కడా కనిపించలేదు. ఇదే యన్ టి ఆర్ "శక్తి" చిత్రం ఆడియోసభలో హీరోయిన్ ఇలియానా ఒక పాటకూ, హీరో యన్ టి ఆర్ ఒక పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఆనందపరిచారు.