English | Telugu
వరుణ్ లవర్ తో శ్రీహరి సరసాలు
Updated : Jun 19, 2013
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన "కొత్తబంగారులోకం" చిత్రంలో "ఎలేలి పాలు ఓలికమ్మా" అంటూ అందరి మనసు దోచుకున్న బొద్దు ముద్దుగుమ్మ శ్వేతబసుప్రసాద్.
ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ కూడా, ఏ ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేకపోయాయి. దాంతో ఈ భామ స్టేజ్ షో లలో డాన్సులు చేసే పరిస్తితి ఏర్పడింది. ఈ మధ్య అయితే అవకాశాలు అసలే రావట్లేదని.. తన అందాలను ప్రదర్శిస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
అయితే మరి ఈ అమ్మడి అందాల అరబోతకో మరి దేనికో తెలియదు కానీ.. చివరికి "శివకేశవ్" అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో శ్రీహరి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శ్రీహరితో ఈ చిత్రంలో ఓ హాట్ సాంగ్ లో తన అందాలను ఆరబోసింది. ఒకే టేక్ లో ఒకే అయ్యే షాట్ ను కూడా ఐదారు టేకులు చేయించుకున్నారంట. అక్కడి యూనిట్ కే వన్స్ మోర్ అనిపించేలా చేసిందంటే.... థియేటర్లలో జనం సంగతి పరిస్థితి ఏంటో మరి.
ఏమో గుఱ్ఱం ఎగరవచ్చేమో? ఎవరికీ తెలుసు....?