English | Telugu
'శక్తి' లో బోడీ గార్డ్ గా యన్ టి ఆర్
Updated : Mar 5, 2011
'శక్తి' సినిమా ఫస్ట్ హాఫంతా యన్ టి ఆర్ బాడీ గార్డ్ గానే కనిపిస్తాడట. 'శక్తి' మూవీలో యన్ టి ఆర్ ఇలియానాకి బాడీ గార్డ్ గా ఉండగా అనేక దాడులు వారిపై జరుగుతాయట.'శక్తి' సినిమాలో యన్ టి ఆర్ బాడీ గార్డ్ గెటప్ అదిరిందనీ, యన్ టి ఆర్ అభిమానులు ఆ బాడీగార్డ్ గెటప్ లో యన్ టి ఆర్ ని చూసి థ్రిల్ గా ఫీలవుతారని ఈ 'శక్తి' చిత్రం యూనిట్ అంటోంది.