English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్‌డే కలెక్షన్స్
Updated : Apr 9, 2016
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లలో ల్యాండ్ అయ్యాడు. పవన్ సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అప్పటి వరకు ఉన్న పాత రికార్డులు బద్దలవుతాయి. ఎప్పటిలాగే పవన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? ఏరియాల వారిగా షేర్ ఎంత? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా క్యూరియాసిటీలో ఉంటారు. సర్దార్ ప్రీ రిలీజ్ బిజెనెస్, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ను ఆధారంగా చేసుకోని మొదటి రోజు ఏరియాల వారీగా ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ లెక్కలు ఒన్లీ ఎక్సెపెక్టెద్ మాత్రమే. మా అంచనాల ప్రకారం కలెక్షన్స్ రిపోర్ట్ ఇదిగో….
ఏరియా టోటల్ షేర్(కోట్లలో)
నైజాం 5.30
సీడెడ్ 2.85
వైజాగ్ 1.30
ఈస్ట్ 1.55
వెస్ట్ 1.70
కృష్ణ 1.15
గుంటూరు 1.85
నెల్లూరు 0.70
టోటల్ AP+TG షేర్… 16.40
టోటల్ AP+TG గ్రాస్… 22
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 24.90
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్….. 36