English | Telugu
' సరైనోడు ' సెకండ్ లుక్ రిలీజ్..ఊర మాస్
Updated : Mar 19, 2016
ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన సరైనోడు సినిమా టీం, రోజుకో స్టిల్ తో రిలీజ్ వరకూ ఆ అంచనాల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకూ సెల్ఫీలతో స్టిల్స్ ఇచ్చిన బన్నీ, లేటెస్ట్ గా తన మాస్ పోలీస్ గెటప్ లో ఇంకో స్టిల్ రిలీజ్ చేశాడు. పోలీస్ జీప్ టైర్ మీద కాలుపెట్టి ఫోన్ మాట్లాడుతున్న స్టిల్ లో బన్నీ నిజంగానే ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. ఆ ఫస్ట్ లుక్ మీ కోసం...