English | Telugu
రానా, జెనీలియా జంటగా చిత్రం
Updated : Mar 24, 2011
ఈ చిత్రం ఒక విభిన్నమైన కథతో నిర్మించబడుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రకాష్ తోలేటి ప్రముఖ యువదర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. గతంలో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన "ఈనాడు" చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటికి ఈ ప్రకాష్ తోలేటికి ఏదైన్నా చుట్టరికముందేమో తెలియదు. ఇద్దరి ఇంటి పేర్లు మాత్రం ఒక్కటే కావటం గమనార్హం.