English | Telugu
రేసుగుర్రం పది రోజుల కలెక్షన్ల వివరాలు
Updated : Apr 22, 2014
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే పాటలను అందించాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సాధించిన పదిరోజుల కలెక్షన్ల వివరాలు మీకోసం.
*నెల్లూరు : 1 crore 27 lakhs
*వెస్ట్ గోదావరి : 1 crore 56 lakhs
*కృష్ణ : 1 crore 74 lakhs
*ఈస్ట్ గోదావరి : 1 crore 75 lakhs
*గుంటూరు : 2 crore 58 lakhs
*వైజాగ్ : 3 crores 3 lakhs
*సీడేడ్ : 5 crores 40 lakhs
*నైజాం : 11 crores 93 lakhs
*కర్ణాటక : 4 crores 2 lakhs
*Rest of India : 1 crore 14 lakhs
*Overseas : 5 crore 11 lakhs
ప్రపంచవ్యాప్తంగా "రేసుగుర్రం" 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ల మొత్తం : 39 Crores 53 Lakhs.