English | Telugu

ఏప్రెల్ తొలి వారంలో రానా "నేను - నా రాక్షసి"ఆడియో

ఏప్రెల్ 29 న రానా "నేను - నా రాక్షసి"ఆడియో విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం"నేను - నా రాక్షసి". ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రమ చాలా విభిన్నంగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్‍ తెలియజేస్తోంది. ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రంలో హీరో రానా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ నటించటం విశేషం.

ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రంలోని సంభాషణలు కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా విభిన్నంగా, అంటే "పోకిరి" చిత్రంలో మహేష్ బాబు స్టైల్లో ఉండే విధంగా వ్రాశారని సమాచారం. ఈ రానా, ఇలియానా జంటగా నటించిన "నేను - నా రాక్షసి" చిత్రానికి విశ్వ, రెహమాన్ సంగీతాన్నందించగా, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ రానా, ఇలియానా జంటగా నటించిన "నేను - నా రాక్షసి" చిత్రం యొక్క ఆడియోని ఏప్రెల్ తొలి వారంలో హైదరాబాద్ లో విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.