English | Telugu

నరేష్ సరసన స్నేహ ఉల్లాల్

నరేష్ సరసన స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించబోతూందట. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ పోలికలుండే స్నేహ ఉల్లాల్ నటించబోతూందట. ఈ నరేష్ సరసన స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించబోయే సినిమాను కె.యల్.దామోదర్ ప్రసాద్ నిర్మించబోతున్నారట. గతంలో నాని హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్ గా, నందినీ రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, తన శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై "అలా మొదలైంది" చిత్రాన్ని నిర్మించారు ఈ దామోదర్ ప్రసాద్.


ఆ చిత్రం అనూహ్య విజయం సాధించటంతో ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా, ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో దామోదర్ ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకులెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఒక్క దర్శకుడనేంటి మిగిలిన నటీనటులూ, సాంకేతిక నిపుణుల వివరాలూ, ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.