English | Telugu
బ్యాంకాక్ కు వెళ్లనున్న మహేష్
Updated : Sep 3, 2013
మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "1-నేనొక్కడినే". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర కొత్త షెడ్యుల్ సెప్టెంబర్ 27 నుండి బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. 14రీల్స్ బ్యానర్ లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.