English | Telugu
జగపతి బాబు "కీ"
Updated : Mar 16, 2011
హీరో జగపతి బాబు ప్రసంగిస్తూ ఈ చిత్రం యూనిట్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ చిత్రం యూనిట్ తో కథ కూడా తెలుసుకోకుండా సినిమాలో నటించటానికి తన సంసిద్ధతను తెలియజేశారు. రొటీన్ సినిమాలా కాకుండా తమ "కీ" చిత్రం డిఫెరెంట్ గా ఉండేలా నిర్మించామనీ, ప్రస్తుతం "కీ" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉందనీ, తమ "కీ" చిత్రాన్ని ఏప్రెల్ రెండవ వారంలో విడుదల చేస్తామనీ ఈ చిత్రం యూనిట్ తెలిపింది.