English | Telugu
అజిత్ హీరోగా 100 కోట్లతో "బిల్లా-2" సీక్వెల్
Updated : Mar 16, 2011
ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చక్రి తోలేటి గతంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన "సాగర సంగమం" చిత్రంలో కమల్ హాసన్ డ్యాన్స్ ఫోజులను ఫొటోలు తీయటానికి ప్రయత్నించే కుర్రాడిగా, "గీతాంజలి" చిత్రంలో కూడా ఒక సీన్లో నటించాడు. ఈ అజిత్ "బిల్లా-2" సీక్వెల్ చిత్రం ఒరిజినల్ చిత్రానికన్నా గొప్పగా ఉంటుందనీ, చాలా రిచ్ గా ఉంటుందనీ ఈ చిత్రం యునిట్ అంటూంది. ఉండదూ మరీ. వంద కోట్లు ఖర్చుపెడితే ఏ చిత్రమన్నా రిచ్ గానే ఉంటుంది. కాకపోతే ఆ వందకోట్లు తిరిగొస్తే ఫరవాలేదు. లేకపోతే...?