English | Telugu

షేవింగ్ గురించి ఇలియానా డబుల్ మీనింగ్ కామెంట్స్

హీరోయిన్ ఇలియానాకు ఏమైంది..? ఆమె ట్విట్టర్ ను ఫాలో అయ్యే వాళ్లైవరికైనా ఇదే డౌట్ వస్తుంది. కేవలం ట్వీట్లతోనే ఫ్యామస్ అయిపోదామని ఇలియానా భావిస్తోందా..? లేక పబ్లిసిటీతో కొత్త అవకాశాలు కొట్టాలని ప్లాన్ చేస్తోందా..? ఏ ముహూర్తంలో ఆస్ట్రేలియా బాబును తగులుకుందో గానీ, అప్పటి నుంచీ అమ్మడి విధానం మారిపోయింది. ఫ్రీడమ్ బాగా..ఎక్కవైపోయింది పాపకు. ముఖ్యంగా అశ్లీలతలో కొద్దిగా ప్రావీణ్యత సంపాదించింది. బికినీ ఫోటోలు తీసి ట్విట్లర్లో పోస్ట్ చేయడం, నేను ఇంట్లో అండర్ వేర్ తో ఉండటాన్నే ఇష్టపడతాను అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తోంది.

రీసెంట్ గా, వ్యూ ఎంత బాగుందో అంటూ తన జఘనాలు కనబడేలా ఫోటో తీసి బీచ్ వ్యూ ను పోస్ట్ చేసింది. ఆమె చెప్పింది ఏ వ్యూ గురించో అంటూ ట్విటిజన్లు కిసుక్కుమన్నారు. ఇంకోసారి షేవింగ్ గురించిన ఇమేజ్ పోస్ట్ చేసి, షేవింగ్ అయిపోయిన తర్వాత డాల్ఫిన్ లా అనిపిస్తుంది. నేను డాల్ఫిన్ నే అంటూ పోస్ట్ పెట్టింది. ఆమె డబుల్ మీనింగ్ డైలాగులకు ట్విట్టర్ ఫాలోవర్లు ఉలిక్కిపడుతున్నారు. అమ్మడూ ఇలియానా..! అవకాశాల్ని టాలెంట్ తో పట్టాలి గానీ, పబ్లిసిటీతో కాదమ్మా..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.