English | Telugu

" ఏకవీర " ఆడియో రిలీజ్ విశేషాలు

" ఏకవీర " ఆడియో రిలీజ్ విశేషాలు ఏమిటంటే ఈ చిత్రం ఆడియో విడుదలకు చాలా మంది సినీ ప్రముఖులు విచ్చేశారు. వారిలో యువ హీరోలు కార్తీ, అల్లరి నరేష్, మంచు మనోజ్ కుమార్, ఉదయ్ కిరణ్, దర్శకులు వి.వి.వినాయక్, శ్రీను వైట్ల, ఆర్.నారాయణ మూర్తి, నటులు విజయచందర్, నిర్మాతలు అల్లు అరవింద్, కె.యల్.కుమార్ చౌదరి, బెల్లంకొండ సురేష్, యస్.వి.ఆర్.మీడియా అధినేత్రి శోభారాణి, మేయర్ కార్తీక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏ విషయాన్నైనా ముక్కుకు సూటిగా మాట్లాడే ఆర్.నారాయణ ముర్తి మాట్లాడుతూ ఈ "ఏకవీర" చిత్రం ఘనవిజయం సాధించాలని కోరారు. అనంతరం ఆయన ప్రామతీయ చిత్రాలు డబ్బింగ్ చేస్తే ఫరవాలేదు కానీ, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను తెలుగులోకి అనువాదం చేయ్యొద్దని నిర్మాత బెల్లంకొండ సురేష్ ని సభాముఖంగా కోరారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.