English | Telugu

రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18

రామ్ గోపాల్ వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18 వ తేదీ అని తెలిసింది. ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ కేవలం అయిదు రోజుల్లోనే షూట్ చేయటం విశేషం. అంతే కాదు ఈ "దొంగల ముఠా" చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఒక్క పైసా కూడా పారితోషికం ఇవ్వకుండా రామ్ గోపాల వర్మ ఈ చిత్రాన్ని తీయటం సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ "దొంగల ముఠా" చిత్రంలో పనిచేసింది మామూలు కొత్త నటీనటులు కాదు. రవితేజ వంటి మాస్ హీరో, ఛార్మి, ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, మంచు లక్ష్మీ ప్రసన్న వంటి హేమాహేమీలు ఈ "దొంగల ముఠా" చిత్రంలో నటించారు.

రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18 వ తేదీన అని తెలియగానే ప్రేక్షకుల్లో ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" చిత్రాన్ని ఎలా కేవలం అయిదు రోజుల్లో తీశాడా అన్నది తెలుసుకోవటానికి, ఈ చిత్రం ఎంత బాగా తీసుంటాడోనన్న ఉత్కంఠ అందరికీ కలగటంలో ఆశ్చర్యం లేదు. రామ్ గోపాల వర్మ "దొంగల ముఠా" రిలీజ్‍ డేట్ మార్చ్ 18 వ తేదీ కాబట్టి ఆ రోజు ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని చూసి ఆనందించండి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం