English | Telugu

నాని, నిత్య మీనన్ "అలా మొదలైంది" 50 డేస్

నాని, నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. విషయానికొస్తే నాని హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్‍ గా, నందిని రెడ్డి దర్శకత్వంలో నిర్మించబడిన "అలా మొదలైంది" చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. చిన్న చిత్రంగా మొదలైన "అలా మొదలైంది" చిత్రం 50 డేస్ పూర్తి చేసుకోవటం సినీ పరిశ్రమకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. నాని, నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రం చిత్రం ఇంత ఘనవిజయం సాధిస్తుందని ముందుగా ఎవరూ ఊహించలేదు.

నాని ఇమేజ్ కి నిత్య మీనన్ ప్రతిభ, నందినీ రెడ్డి దర్శకత్వం, కళ్యాణి మాలిక్ వినుల విందైన సంగీతం వీటన్నిటికి తోడు లక్ష్మీ భూపాల్‍ అద్భుతమైన సంభాషణలు ఈ "అలా మొదలైంది" చిత్రం ఇంతటి అద్భుతమైన విజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. నాని, నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రం యాభై నాలుగు కేంద్రాల్లో 50 డేస్ పూర్తి చేసుకుంది. నాని, నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రం 50 డేస్ ఫంక్షన్ ని, హైదరాబాద్ లోని శిల్పకళావేదికపై, మార్చ్ 15 వ తేదీన జరపటానికి ఈ చిత్రం యునిట్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం