English | Telugu

"తీన్ మార్" ఆడియో రిలీజ్ మార్చ్ 21

"తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 21 వ తేదీ అని నిర్ణయించబడిందని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ ఇప్పటికే రెండు సార్లు మార్చబడింది. "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ ముందుగా ఒక డేట్ అనుకుని ఆ తర్వాత మార్చ్ 18 వ తేదీ అని వినపడినా, చివరికి ఈ "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 21 వ తేదీకి మార్చబడింది. "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 21 వ తేదీ అయినా కచ్చితమేనా అన్నది కాస్త అనుమానాస్పదమే అంటున్నారు.

అయినా "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్21 వ తేదీన విడుదలయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 21 వ తేదీన, ఈ"తీన్ మార్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని అత్యంత భారీగా, వినూత్నంగా చేయాలని నిర్మాత గణేష్ లోకెషన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. "తీన్ మార్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్21 అయితే ఈ "తీన్ మార్" మూవీ రిలీజ్ మూడు వారాల తర్వాత ఉండే అవకాశం ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం