English | Telugu
"తీన్ మార్" లో పవన్ కళ్యాణ్ పాత్రలు
Updated : Mar 22, 2011
పవన్ కళ్యాణ్ తన చిత్రాల్లో తన పాత్రల పేర్లలో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. బద్రి... బద్రీ నాథ్, సుబ్బు...సుబ్రహ్మణ్యం, సిద్ధూ సిద్ధార్థ రాయ్, ఘని ఇలా తన చిత్రాల్లోని తన పాత్రల పేర్లలో మిగతా హీరోల కన్నా వైవిధ్యాన్ని చూపుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఈ తీన్ మార్ చిత్రంలో కూడా తన పాత్రల పేర్లు కొత్తగా( మిగతా సినిమా హీరోల చిత్రాల్లోని పేర్ల కన్నాప్రత్యేకంగా) ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రం ఆడియోలో పాత ఎ.యన్.ఆర్. "కులగోత్రాలు" చిత్రంలోని "ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది" అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు.