English | Telugu
అల్లు అర్జున్ పెళ్ళి కోసం రానా పార్టీ
Updated : Feb 28, 2011
ఈ పార్టీకి పెళ్ళికొడుకు అల్లు అర్జున్ యువ హీరోలు రామ్ చరణ్,ప్రభాస్,సుమంత్,శర్వానంద్,నాని,నవదీప్,దర్శకులు క్రిష్, సెల్వరాఘవన్, హీరోయిన్లు అర్చన, మధు షాలినీ ఇంకా మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు హాజరయ్యారని సమాచారం.వీరే కాకుండామరికొంతమంది సినీ ప్రముఖులతో పాటు సినీ పరిశ్రమకు చెందని అనేకమంది యువతీ యువకులు కూడా ఈ బ్యాచులర్ పార్టీకి హాజరయ్యారని తెలిసింది.