English | Telugu
"కలనిజమాయెగా"-మహేష్ బాబు
Updated : Feb 28, 2011
మణిరత్నం తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఒక చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబు నటించటానికి వొప్పందం జరిగిందట.ఈ చిత్రంలో జాతీయ ఉత్తమ నటుడిగా గతంలో పలుసార్లు ఎన్నికైన విక్రమ్ కూడా ఈ చిత్రంలో ఒక హీరోగా నటించనున్నాడట.ఇందుకు తనకెంతో ఆనందంగా ఉందని మహేష్ బాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబు గెటప్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతూందట.