English | Telugu
మిస్టర్ లవంగం ఆడియో రిలీజ్
Updated : Apr 7, 2011
ఈ చిత్రం ఆడియో ఏప్రెల్ 6 వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ సినీ మ్యాక్స్ లో, రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి చేతుల మీదుగా సీనియర్ నటులు చలపతిరావు తొలి సి.డి.ని అందుకోగా, మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది. ఈ ఆడియో విడుదలకు సినీ నటులు శివాజీరాజా, కొండవలస లక్ష్మణరావు, నటి ఉమ, తనికెళ్ళ భరణి, చలపతిరావు, శ్రీహరి తదితరులు హాజరై ఈ చిత్రం యూనిట్ కు తమ శుభాభినందనలు తెలియజేశారు.