English | Telugu

యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణ

యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఆయన సతీమణి శ్రీమతి విజయనిర్మల కూడా నటిస్తున్నారట. యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఫ్లాష్ బ్యాక్ లో యన్ టి ఆర్ రుద్ర పాత్రకి తల్లి దండ్రులుగా నటిస్తున్నట్లు తెలిసింది. యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఈ "శక్తి" చిత్రంలో నటించటం ఈ చిత్రానికి ప్లస్ పాయింటని, ఈ "శక్తి" మూవీకి బలం చేకూరుస్తుందని ఈ చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్, హీరో యన్ టి ఆర్ నమ్ముతున్నారు.

యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ నటిస్తున్న విషయాన్ని ఈ చిత్రం యూనిట్‍ రహస్యంగా ఉంచింది. యన్ టి ఆర్ "శక్తి"లో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ కలసి నటించటం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని అందుకే ఈ విషయాన్ని ఈ చిత్రం యూనిట్‍ రహస్యంగా ఉంచినట్లు తెలిసింది. ఈ "శక్తి" చిత్రంలో ఇంకా ఏమేం విశేషాలున్నాయో మార్చ్ ౩౦ వ తేదీన కానీ ప్రేక్షకులకు తెలీదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.