English | Telugu
'గోపాల గోపాల' కలెక్షన్ల వివరాలు
Updated : Jan 13, 2015
వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ 'గోపాల గోపాల'మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చిన రెండో రోజు ఆదివారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. తొలిరోజు రూ.9 కోట్లకుపైగా షేర్ రాబట్టిన గోపాల.. రెండో రోజు రూ.4 కోట్లకుపైగా మాత్రమె వసూలు చేసిందట. అయితే ఈ సినిమా ఓవరాల్ గా నలభై కోట్లా క్లబ్ లో చేరుతుందా లేదా అనేది నిర్మాతల సందేహం. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.
నైజాం రూ. 4 కోట్ల 61 లక్షలు
సీడెడ్ రూ. 2.30 కోట్లు
ఈస్ట్ గోదావరి రూ.1. 47 కోట్లు
గుంటూరు రూ. 1. 34 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1. 32 కోట్లు
వెస్ట్ గోదావరి రూ. 1. 02 కోట్లు
కృష్ణా రూ. 97 లక్షలు
నెల్లూరు రూ.45 లక్షలు
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలిపి కలెక్షన్ షేర్ రూ.13 కోట్ల 48 లక్షలు