English | Telugu

నాగచైతన్య 100% లవ్ ఆడియో రిలీజ్ స్పెషల్

నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ఏప్రెల్ 11 వ తేదీ రాత్రి 7 గంటలకు, హైదరాబాద్ రాక్ గార్డెన్స్ లో వైభవంగా జరుగనుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ను మా మ్యూజిక్, మా టివి లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి.

ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూంది. "ఆర్య" ఫేం సుకుమార్ ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రం ఏప్రెల్ 29 వ తేదీన విడుదల కానుంది.నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుకకు ప్రముఖ హీరోలు పద్మభూషణ్, నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు,యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సుమంత్, సుశాంత్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగా బ్రదర్ నాగబాబు వంటి హేమాహేమీలు హాజరవుతున్నారని తెలిసింది. ఈ నాగచైతన్య హీరోగా నటిస్తున్న "100% లవ్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ సంరంభం సాయంత్రం అయిదు గంటల నుంచే రాక్ గార్డెన్ వద్ద ప్రారంభమైంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.