English | Telugu
పాక్ లో భారత్‌కు చెందిన ఇద్దరు అధికారులు మిస్సింగ్
Updated : Jun 15, 2020
కాగా, ఇటీవల న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ లో పని చేసే ఇద్దరు అధికారులని గూఢచార్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం వారిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత భారత హై కమిషన్‌కు చెందిన అధికారులు అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది.