English | Telugu
శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయం ప్రారంభం.. భారీగా వచ్చిన భక్తులు
Updated : May 16, 2020
కరోనా వ్యాప్తి కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ, స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ త్వరలో పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.