English | Telugu
జగన్ చేత ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టించగలరా!
Updated : Apr 21, 2020
* కనీసం ప్రెస్ మీట్ పెట్టలేరు, ఇక ఇలాంటి లైవ్ ఏమి పెట్టగలరంటూ ఎద్దేవా
తెలుగుదేశం అభిమానులు , పాలక వై ఎస్ ఆర్ సి పి తీరుపై విరుచుకుపడ్డారు. Nara Chandrababu Naidu #TeluguDiaspora తో #ConferenceCall ద్వారా ఆలోచనలు పంచుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు/సూచనలు తీసుకోవటం మీద పాలకవర్గాలు ఎందుకు ఇంతగా ఉలికిపడుతున్నాయంటూ సోషల్ మీడియా లో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనా? లేక #NRI లకి నైతిక మద్దతుగా ఆయా దేశాల్లో వాళ్లు పడుతున్న అవస్థల మీద కనీసం స్పందించని #APNRT అని మీ మీద మండిపడుతున్నారనా?? దేనికి ఇంత ఆక్రోశం, అంటూ వై ఎస్ ఆర్ సి పి ని చీల్చి చెండాడేశారు.
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే #NRI ల పట్ల #Empathy ఉంటే మీరు కూడా YS Jagan Mohan Reddy గారి చేత ఒక #ConfCall పెట్టించండి..ప్రపంచంలో #corona బాధిత దేశాల్లో మన తెలుగువాళ్లు మరీ ముఖ్యంగా #Frontline సైనికులుగా ఉన్న డాక్టర్లు/హెల్త్కేర్ వర్కర్లు/రెస్సెర్చ్ స్కాలర్లతో అనుసంధానమయి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి...రోజూ మన మీడియా ఎంతోమంది నిపుణుల సూచనలు/సలహాలు తమ తమ పేపర్లు/ఛానెల్స్లో ప్రసారం అవగాహన చేస్తున్నారే మీరు కనీసం ఒక మంత్రి గాని ఒక MLA/MP గానీ కనీసం ఒక అధికారి అయినా NRIలతో మాట్లాడే ప్రయత్నం చేశారా...CBN నిన్ననే 70వ పుట్టినరోజు చేసుకున్నాడు..42 ఏళ్ల రాజకీయ అనుభవం..15 ఏళ్లు ముఖ్యమంత్రి.. కానీ కనీసం 90 నిముషాలు విదేశాల్లో ఉన్న #NRI లు చెప్పేది ఓపిగ్గా వింటూ పెన్ను పేపరు పట్టుకుని రాసుకుంటూ కూర్చున్నాడు..అందులో పనికివచ్చేవి ఉన్నాయా లేదా అనేది ఆయన తరవాత చూసుకుంటాడు..కానీ చెప్పేవాడికి కొండంత కాన్ఫిడెన్స్..నేను చెప్పిన నాలుగు ముక్కలు ఆయన రాసుకున్నాడు..నా పేరు రాసుకున్నాడు...జీవితంలో అదిచ్చే కాన్ఫిడెన్స్ విలువ ఎంతో తెలుసా...మీరు కనీసం ప్రెస్మీట్ పెట్టలేరు ఇక ఇలాంటి లైవ్ ఏం పెట్టగలరు.... అధికారం వచ్చిన ఆనందం కూడా లేకుండా ఇంకా ఆయన వాళ్ళతో.మాట్లాడుతున్నాడు, వీళ్ళకి సలహాలు ఇస్తున్నాడు అని ఏడిస్తే ఏమోచ్చిద్ది....#CoronaLessons మీరు ఏం నేర్చుకున్నారో మాకు తెలీదు గానీ జనంలో మాత్రం ఆయన ఉంటే ధైర్యంగా ఉండేది అనే ఫీలింగ్ మాత్రం బలపడుతుంది..ఇక మీ ఇష్టం, అంటూ ఒక తెలుగు దేశం అభిమాని ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు. మరి, పాలక వై ఎస్ ఆర్ సి పి ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.