English | Telugu
కిమ్ భార్య పోరు తట్టుకోలేక అదృశ్యమైయ్యాడట!
Updated : May 5, 2020
అమ్మాయిల పిచ్చి బాగా వున్న కిమ్ ఏ దేశం వెళ్ళిన సరే అక్కడి అందమైన అమ్మాయిలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. అయితే తన కేబినేట్లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. అమ్మాయికి పెళ్లి అయింది.
దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు పంపి ఆమెతో పాటు పాంగ్యాంగ్కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ లో ఎంజాయి చేయడానికి వెళ్ళాడట. ఈ విషయం తెలుసుకున్న కిమ్ భార్య గుర్రుగా వుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉండి బయటకు రాలేదట.