English | Telugu
గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా
Updated : Jul 24, 2020
కరోనా నేపథ్యంలో కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. గువాహటి తోపాటు నల్బరి, ధూబ్రీ, కరీంగంజ్, నార్త్ లఖింపూర్, గోలఘాట్, డిఫూ, ఉడాల్ గురి జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, దీంతో 376 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తొలుత అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.