English | Telugu

హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రభాస్ తర్వాత ఒకే ఒక్కడు..!

హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రభాస్ తర్వాత ఒకే ఒక్కడు..!

Publish Date:Aug 19, 2025

  'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా 'వార్-2' కావడం విశేషం.   'ఆర్ఆర్ఆర్'తో మొదటిసారి ఈ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' కూడా దాదాపు రూ.500 కోట్లు సాధించింది. ఇక ఇప్పుడు 'వార్-2' ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి.. 400 కోట్ల దిశగా పయనిస్తోంది.   ఇప్పటిదాకా హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ కలిగి ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఏకంగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మొదటిసారి 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సాహో' సినిమాలతో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' చిత్రాలతో మరోసారి హ్యాట్రిక్ 300 కోట్లు సాధించాడు. ప్రభాస్ తర్వాత హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా ఇప్పుడు ఎన్టీఆర్ నిలిచాడు.  
Ajith initiated the six pack revolution in Indian Cinema - AR Murugadoss

Ajith initiated the six pack revolution in Indian Cinema - AR Murugadoss

Publish Date:Aug 19, 2025

AR Murugadoss is interacting with various media outlets promoting his upcoming biggie, Madharaasi. The movie starring Sivakarthikeyan is projected to be his big comeback after many duds. His latest release, Sikandar starring Salman Khan, became a huge disaster and hence, he is expecting Madharaasi to change fortunes.  In an interview, he blamed Salman Khan for not being so professional and only coming to sets in night time. He remarked that it changed his vision and had to shoot many scenes in green screen studio. Now, he revealed that Ajith is the reason for six pack revolution in Indian Cinema.  He stated that he met Ajith at Ji film shooting and narrated story as Mirattal. While he enjoyed it, he stated to the director that he would transform into a six pack body for the film. While they started shooting with Ajith as Sanjay Ramaswamy, the movie had to be halted due to the actor's other commitments.  Later, the movie went to Suriya and became Ghajini. AR Murugadoss stated that he learnt a lot in the two days of shoot with Ajith and it is his idea to develop six pack and hence, he asked Aamir Khan and Suriya, for such a body. He remarked that post Ghajini, six pack became a trend in Indian Cinema and Ajith planted the idea.  Madharaasi is gearing up for a big release on 5th September 2025. AR Murugadoss stated that he concentrated on writing and presentation for this film and it came out as he envisioned. Hence, he confident that it would work like magic at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఎన్టీఆర్‌తో నేను అలా బిహేవ్‌ చెయ్యకుండా ఉండాల్సింది : డిస్కో శాంతి

Publish Date:Aug 19, 2025

నటరత్న ఎన్‌.టి.రామారావు క్రమశిక్షణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సెట్‌లో ఉన్నప్పుడు తోటి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంతో గౌరవిస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా దానికి సరైన పరిష్కారాన్ని తక్షణమే ఆలోచిస్తారు. అలాంటి ఓ అనుభవం నటి డిస్కో శాంతికి జరిగింది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1991లో ఆయన నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ రిలీజ్‌ అయింది. ఈ సినిమాలో డిస్కోశాంతి కూడా నటించారు. అప్పటికే ఆమె 100 సినిమాల్లో నటించినప్పటికీ ఎన్టీఆర్‌ను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఆరోజు ఉదయం 6 గంటలకు సెట్‌కి వచ్చారు డిస్కో శాంతి. అప్పటికే ఒక సీన్‌ చేసి కూర్చున్నారు ఎన్టీఆర్‌. సినిమాల్లో రాముడుగా, కృష్ణుడుగా ఎన్నో దైవిక పాత్రలు పోషించిన ఆయన్ని చూడగానే ఆమెకు ఒక దైవాన్ని చూస్తున్న భావన కలిగింది. వెంటనే కాళ్ళకు నమస్కారం చేశారు. వెళ్లి మేకప్‌ చేసుకొని రమ్మన్ని చెప్పారు ఎన్టీఆర్‌.  మేకప్‌ రూమ్‌కి వెళ్ళిన శాంతి కోసం ఒక పాత చీరని డ్రెస్‌గా మోడిఫై చేసి తెచ్చాడు కాస్ట్యూమర్‌. దాన్ని చూడగానే ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. తను ఒక మహానటుడి సినిమాలో నటిస్తున్నానని, పైగా ఆ సినిమాకి ఆయనే నిర్మాత అనే విషయం కూడా మర్చిపోయి ఆ డ్రెస్‌ను కాస్ట్యూమర్‌ మీదకు విసిరేశారు. ఆ తర్వాత అరగంటకు శాంతి టిఫిన్‌ చేస్తున్న సమయంలో కాస్ట్యూమర్‌ చాలా చీరలు తీసుకొని వచ్చాడు. ‘వీటిలో మీకు నచ్చినవి సెలెక్ట్‌ చేసుకోమని అయ్యగారు చెప్పారు’ అని చూపించాడు. వాటిని చూసిన శాంతి షాక్‌ అయ్యారు. ఇంత వేగంగా స్పందించేవారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సెట్‌లోకి భయం భయంగా వెళ్లారు. కానీ, జరిగిన దాని గురించి ఆయన తనను ఒక్క మాట కూడా అడగకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత గొప్ప మనిషిని బాధ పెట్టానని తనని తాను తిట్టుకున్నారు శాంతి. తాను అలా బిహేవ్ చెయ్యకుండా ఉండాల్సిందని, ఆ సమయంలో తను చేసిన పనికి చాలా సిగ్గుపడ్డానని చెబుతారు శాంతి. 

వంద మంది ఆసుపత్రి పాలు.. ఆగిపోయిన మూవీ షూటింగ్!

Publish Date:Aug 19, 2025

  వందల మందితో ముడిపడిన సినిమా షూటింగ్ లలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ఒకరిద్దరు ఆసుపత్రి పాలవ్వడం చూస్తుంటాం. అయితే ఒకేసారి వంద మంది ఆసుపత్రి పాలైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. దాంతో మూవీ షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.   బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధురంధర్'(Dhurandhar). జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లో ప్రొడక్షన్ ఫుడ్ తిని వంద మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.   'ధురంధర్' షూటింగ్ లో మొత్తం 600 మంది పాల్గొనగా.. ఫుడ్ తిని 120 మంది తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించగా.. ఫుడ్ పాయిజనింగే కారణమని వైద్యులు తెలిపారు. మరో 200 మంది దాకా స్వల్ప అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కి పంపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.   కాగా, 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న 'ధురంధర్'లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Brahamamudi: రుద్రాణి వేసిన ప్లాన్ లో మళ్ళీ బలైన కావ్య!

Publish Date:Aug 20, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -804 లో..... కావ్యని రాజ్ పక్కకి పిలిచి మాట్లాడతాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టమని రాజ్ అనగానే.. మీకు ఎన్ని సార్లు చెప్పాలి.. మీరంటే నాకు ఇష్టం లేదని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ప్లీజ్ నన్ను ఇలా వదిలెయ్యండి.లేదంటే నేనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళపోతానని కావ్య అనగానే.. అయ్యో మీరు ఎందుకు వెళ్లడం నేనే వెళ్ళిపోతానని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు అప్పు కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేసి.. ఏం తిన్నావని అడుగుతుంది. ఇడ్లీ తిని ఆ టాబ్లెట్ వేసుకున్నానని చెప్పగానే డాక్టర్ ఆ టాబ్లెట్ చూసి ఎక్స్ పైరి డేట్ అయిపోయిందని డాక్టర్ చెప్తుంది. అదే విషయం డాక్టర్ బయటకు వచ్చి అందరికి చెప్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు అనీ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా చేసావేంటి కావ్య అని కావ్యని అంటుంది రుద్రాణి. ఆ ట్యాబ్లెట్ వేసుకుంది అప్పు.. కావ్యని అంటావేంటని రుద్రాణిని అడుగుతుంది ఇందిరాదేవి. అంటే అప్పుకి ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది కావ్య అని రుద్రాణి అనగానే నిజమేనా అని కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అవునని కావ్య అనగానే నీ బుద్ది ఇప్పుడు బయటపడింది. నువ్వు ప్రెగ్నెంట్ కాలేదని కుళ్ళుగా ఉన్నావ్.. నువు ఒక గొడ్రాలివి అని కావ్యని తిడుతుంది ధాన్యలక్ష్మి. అది భరించలేక కావ్య ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకొకమాట మాట్లాడకు ధాన్యలక్ష్మి.. నీ కోడలు కంటే ముందే కావ్య ప్రెగ్నెంట్ కానీ ఆ విషయం రాజ్ కి ఎలా చెప్పాలని చెప్పలేక అలా మనసులో దాచుకుందని కనకం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కావ్యని ఎన్ని మాటలు అన్నావని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ కోప్పడతాడు. అవునండి వెళ్లి సారీ చెప్పాలని ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

మెగా ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Aug 19, 2025

  ప్రస్తుతం మెగా హీరోల టైం అంతగా బాలేదు. గత రెండేళ్లలో మెగా హీరోల నుంచి వచ్చిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో వారి తదుపరి సినిమాలపైనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది 'విశ్వంభర'తో చిరంజీవి, 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలతో మెగా ఫ్యామిలీ కమ్ బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు షాకిచ్చే న్యూస్ తెరపైకి వచ్చింది. 'విశ్వంభర' చిత్రం అసలు ఈ ఏడాది విడుదల కావడం లేదని ప్రచారం జరుగుతోంది. (Vishwambhara)   చిరంజీవి కథానాయకుడిగా 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర'. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మొదట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ విడుదల తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మూవీ టీం.. వీఎఫ్ఎక్స్ పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తోంది.   నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'ను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్, షూటింగ్ ఆలస్యం వంటి కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మొదట్లో ఈ వేసవికి వస్తుంది అన్నారు.. అది జరగలేదు. తర్వాత ఆగస్టు అన్నారు.. అదీ జరగలేదు. అక్టోబర్ అని ఈమధ్య బలంగా వినిపించింది. ఇప్పుడు అక్టోబర్ కాదు కదా.. అసలు ఈ ఏడాది విడుదల కావడమే కష్టమని న్యూస్ వినిపిస్తోంది. దానికి కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటమేనని అంటున్నారు.   ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇక 'విశ్వంభర' మూవీ 2026 వేసవిలో విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.   'విశ్వంభర' ఈ ఏడాది విడుదల కాదన్న వార్త మెగా అభిమానులకు నిరాశ కలిగించేదే. అయితే ఇదే ఏడాది సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ 'ఓజీ' విడుదల కానుంది. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి 'ఓజీ'తో మెగా అభిమానులు కోరుకుంటున్న భారీ సక్సెస్ లభిస్తుందేమో చూడాలి.  

Suriya's Karuppu facing major financial issues?

Publish Date:Aug 19, 2025

Suriya is one of the biggest stars of Tamil Cinema and he has huge craze in Telugu and Malayalam languages. He has been facing major crisis at the box office from past decade. He is currently working in Venky Atluri's direction for his first Telugu-Tamil bilingual, produced by Suryadevara Naga Vamsi.  He completed shooting for his massive biggie, Karuppu, in the direction of RJ Balaji. The movie is produced by Dream Warrior Pictures and many anticipated it to release for Diwali. But the recent reports from Tamil Cinema state that the movie is being postponed to next year, either Pongal or Summer.  The financial issues have been so prominent that the producers are working to clear the debts. Also, as Suriya's previous films, Kanguva and Retro, ended up being unsuccessful leaving distributors in huge losses, the problem for Karuppu have also grown prominent. Even Dream Warrior Pictures are facing some cash crunch, say reports.  Well, Karuppu teaser did not really impress many and it seemed like a regular mass commercial film. Hence, the makers are not highly confident they want a solo release date and time to build huge promotional campaign to create hype, say reports. Let's wait for official confirmation from the makers about the release date.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

వార్ 2

Publish Date:Aug 14, 2025

కూలీ

Publish Date:Aug 14, 2025

కింగ్‌డమ్

Publish Date:Jul 31, 2025

War 2

Publish Date:Aug 14, 2025

Coolie

Publish Date:Aug 14, 2025

Kingdom

Publish Date:Jul 31, 2025

Mahavatar Narsimha

Publish Date:Jul 25, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025