English | Telugu
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...
Updated : May 14, 2020
కాగా గడిచిన 24 గంటల్లో 9256 శాంపిల్స్ పరీక్షించగా.. 68 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 52 మంది డిశ్చార్జ్ అయ్యారు.