English | Telugu

హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

అమరావతి: హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టిపారేసింది. ఈ 19వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 623ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.