English | Telugu
జులై 10 నుంచి భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ!
Updated : May 14, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదించారు. ప్రతి పేపర్ కు వంద మార్కులు... టెన్త్ పరీక్షలు మారిన పరీక్షా విధానాన్ని మార్చి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Time table
సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు.
10 వ తేదీ తెలుగు,
11వ తేదీ హిందీ ,
12వ తేదీ ఇంగ్లీష్ ,
13వ తేదీ గణితం ,
14వ తేదీ సైన్స్ ,
15వ తేదీ సోషల్ స్టడీస్