English | Telugu

ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యం లో ఆపరేషన్ నమస్తే

కరోనా కట్టడే లక్ష్యంగా ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది భారత సైన్యం.మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ 'ఆపరేషన్​ నమస్తే' మొదలుపెట్టింది.ఈ విషయాన్ని దిల్లీలో వెల్లడించారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సైన్యం 8 నిర్బంధ కేంద్రాలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.