English | Telugu
చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్! ఎస్సై, 4 మావోయిస్టులు మృతి!
Updated : May 9, 2020
ఈ ఎన్కౌంటర్లో ఎస్సైతోపాటు నలుగురు మావోయిస్టులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు రాజ్నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు.