Read more!

English | Telugu

అనుష్కతో మూడు రోజులు బెడ్ షూటింగ్ ?

 

అజిత్, అనుష్క జంటగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ కోసం మూడు రోజులు చిత్ర యూనిట్ ను రాకుండా అజిత్, అనుష్కల మధ్య హాట్ హాట్ సన్నివేశాలను తెరకెక్కించారని తెలిసింది. ఈ సినిమాలో బెడ్ రూంలో వచ్చే సన్నివేశాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయని తెలిసింది. ఈ సన్నివేశాల కోసం కేవలం హీరోహీరోయిన్లు, దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే పాల్గొన్నారట. ఈ మూడు రోజులు చిత్ర యూనిట్ పాల్గొనకపోయినా కూడా ఆ మూడు రోజుల జీతం చెల్లించారని తెలిసింది. ఈ వార్త కోలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

అసలే అనుష్క ముందు నుంచే ఈ సినిమాలో చాలా గ్లామర్, హాట్ గా కనిపించబోతున్నాను అని చెప్తూ వచ్చింది. ఈ అమ్మడు చెప్పిన మాటలకూ, ఇపుడు వస్తున్న ఈ హాట్ హాట్ సన్నివేశాల వార్తల వలన తమిళ, తెలుగు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా పెదవి విప్పడం లేదు. ఎఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.