Facebook Twitter
అర్ధం చేసుకోండిలా

అర్ధం చేసుకోండిలా

 

- రమ

 

మన  వాళ్ళని మనం ఎంత బాగా అర్ధం చేసుకుంటున్నామో... వారితో మన అనుబంధం అంత గట్టిగా వుంటుంది. Misunderstandings లో Mis తీసేయ్యాలంటే ఇవి తెలుసుకు తీరాలి.

* ప్రతీ చిన్న విషయానికి నవ్వుతుంటే వాళ్ళు చాలా Happy గా ఉన్నారనుకోకండి అసలు నిజం వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారు.

* బాగా నిద్రపోతున్నారంటే  ఏ బాధతో విలవిల లాడుతున్నారో అని అర్ధం

* ఎంత బాధలోనూ ఏడవని మనుషులని చూసి గట్టి వాళ్ళే అనుకుంటాం, కాని  నిజానికి  వాళ్ళు మానసికంగా బలహీనులు ఏడవటానికి చాలా ధైర్యం కావాలి.

* ఎడాపెడా ఏదో ఒకటి తింటుంటే చాలా Tension లో వున్నారని అర్ధం.

* ప్రతీ చిన్న విషయానికి కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే వాళ్ళు అమాయకులని చెప్పవచ్చు.

* ముక్కు మీదే కోపం ఉన్నట్టు ప్రతీదానికి కోపం వస్తుంటే ఆ వ్యక్తికి కావలసినంత ప్రేమ దొరకటం లేదని అర్ధం.

కాస్త అర్ధం చేసుకోండి...