Facebook Twitter
కొత్త సినిమా

“ఏమండీ ! ఇవాళ కొత్త సినిమా

ఏదయినా రిలీజ్ అయిందా?”

అడిగింది భార్య
“ఏం అయినట్టు లేదే, అయినా

నీకెందుకొచ్చిందా అనుమానం?”

అడిగాడు భర్త.

“ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి

స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి
బయల్దేరితే అనుమానం వచ్చింది.
..”
అనిచెప్పింది భార్య