ఒక ఉదాహరణ చెప్పు
ఒక ఉదాహరణ చెప్పు
కండ్లకుంట శరత్ చంద్ర

గణితం క్లాస్ జరుగుతోంది.
మాస్టర్:- రవి,ఐతే a=b, b=c a=c అవుతుంది
దీనికి ఒక ఉదాహరణ చెప్పు.
నీకు ఎంత బాగా అర్ధం అయ్యిందో చూస్తాను.
రవి:- నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
మీరు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నారు..అంటే..
నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
|
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|



