Facebook Twitter
ఎవరున్నారు

ఎవరున్నారు ?

వెంకయ్య: లక్ష్మీ ఏదీ...? పెగలని గొంతుతో భార్యను తల్చుకున్నాడు.
వెంకయ్య భార్య: ఇదుగో ఇక్కడే ఉన్నానండీ చెప్పిందావిడ.
వెంకయ్య: పిల్లలేరి.... ? మళ్లీ అడిగాడు.
పిల్లలు : ఇక్కడే ఉన్నాం నాన్నా చెప్పారు కొడుకులు.
వెంకయ్య: నా స్నేహితులు..?
వెంకయ్య స్నేహితులు: అంతా ఇక్కడే ఉన్నాంరా..
వెంకయ్య: మరి షాపుదగ్గర ఎవరున్నారు?

లేని ఒపిక తెచ్చుకుంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.