Facebook Twitter
పగ తీర్చుకుంటా

పగ తీర్చుకుంటా

రాణి :"మన కుటుంబానికి ఇంత అన్యాయము

చేసిన ఆ చంటిగాడిని చంపి

పగ తీర్చుకుంటా నాన్నా!

" పిడికిలి బిగించి శపథం చేసిందిరాణి వాళ్ళ నాన్నాతో.

వెంకటయ్య:"ఒకేసారి చంపకు.........

పెళ్ళిచేసుకో.............

ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు

" చెప్పాడు వాళ్ళ నాన్నా రాణితో.