TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
జోక్స్
చంటి: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?
శ్రీను : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం
తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు.
***
అప్పారావ్: మొన్నమా ఆవిడా కంట్లో నలక పడిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వున్నటుండి 300 బిల్ వేశాడు.
సుబ్బారావ్: నిన్న మావిడ కంట్లో ఓ చీర పడింది. 5000 వదిలాయి.
నేనెవరితో చెప్పను. అని ఏడ్చాడు సుబ్బారావ్.
***
గోపి : ఒరేయ్ కృష్ణారావ్ హోటల కి వెళ్ళేటప్పుడు
చిల్లర తీసుకుని వెళ్ళరా ..
శ్యాం: ఏరా ! ఏమైంది.అడిగాడు స్నేహితుడు ఆశ్యర్యంగా
గోపి: పొద్దున్నా ఒక ప్లేట్ బోండా తిని 100 note ఇస్తే చిల్లర లేదని మిగిలిన డబ్బులకి బోండా పార్సిల్ ఇచ్చాడు రా