Facebook Twitter
అందుకే డాడీ అంటున్నా

అందుకే డాడీ అంటున్నా

కండ్లకుంట శరత్ చంద్ర

 

వంశీ:- అదేంటి బేబీ,నిన్నటి దాకా పప్పా,పప్పా

అని పిలిచేదానివి,

ఇప్పుడు డాడీ డాడీ అని పిలుస్తున్నావేంటి?

ఆముక్త:-కాలేజీకి వెళ్ళడం మొదలెట్టాను కదా.
లిప్ స్టిక్ వేసుకుంటున్నా.
పప్పా అని పిలిస్తే లిప్ స్టిక్ పాడౌతోంది.
అందుకే డాడీ అంటున్నా!