Facebook Twitter
పెళ్ళికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి

పెళ్ళికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి

కండ్లకుంట శరత్ చంద్ర

పెళ్ళికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి

పెళ్ళికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి.

పెళ్లి తర్వాత ఒకరి వల్ల మరొకరికి పిచ్చి!

పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి.

మరి నరకంలో ?

పెళ్లి తర్వాత రోజులు