Facebook Twitter
భర్త ప్రాణం తీసేది భార్యనే

భర్త ప్రాణం తీసేది భార్యనే

" ఈవిడే నా భార్య...నా ప్రాణం కూడా " అంటూ ఇంటికి వచ్చిన తన స్నేహితుడికి

పరిచయం చేస్తున్నాడు ఒక భర్త.

" నేనంటే నీకు ఎంత ప్రేమండీ...ఎంత మంచి భర్త మీరు " అంటూ పొంగిపోయింది ఆ

భార్య.

" ఆగు..ఆగు...నన్ను పూర్తిగా చెప్పనీయ్...ఈవిడే నా భార్య.. నా ప్రాణాలు తీసేది కూడా

ఈవిడే " అని చమత్కారంగా కన్నుగీటాడు ఆ భర్త.

మూతిని ముడువంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆ భార్య.