Facebook Twitter
రేపటి ఆశలు.. అడియాసలు!

రేపటి ఆశలు.. అడియాసలు!

 

మనది గణతంత్రమే! 
67ఏళ్ల ఘన తంత్రమే! 
కాని, ఈ దేశంలో ఎన్ని గణతంత్రాలు గడిచిపోయినా... బడిలో గణగణమని మోగే గంటలు వినలేని బాలలెందరో!
వారు బాలలు కాదు... భరతమాత బాధలు!
బడికి పోకుండా వీధుల వెంబడి ప్రవహించిపోతున్న తల్లీ భారతి కన్నీటి ధారలు!
వాళ్లే ఈ జాతికి రేపటి ఆశలు.. అడియాసలు!

 

-జేఎస్ చతుర్వేది