సుడిగాలిలో పెట్టిన దీపం
సురక్షితంగా
వెలుగుతుందీ అంటే నమ్మేది ఎలా ?
చేతులు అడ్డుపెట్టక
గురకలు పెట్టి నిద్రపోయి
కళ్ళు తెరిచి అయ్యో
కారుచీకటని అరిచిలాభమేమి?